The Desk … Vundrajavaram : పలు అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్

The Desk … Vundrajavaram : పలు అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్

🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : ది డెస్క్ :

కాల్దరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన మినీ గోకులం షెడ్డు, సిసి రోడ్లు, డ్రైనేజీ, నూతన సచివాలయ భవనమును ఈరోజు ఈరోజు దుర్గేష్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ చీపుళ్ల కుమారి, ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ, మండల మరియు గ్రామ స్థాయి కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కాల్దరి గ్రామప్రజలు పాల్గొన్నారు.

.