The Desk …Achhampet : రోడ్డు ప్రమాదం – 7 గురికి గాయాలు

The Desk …Achhampet : రోడ్డు ప్రమాదం – 7 గురికి గాయాలు

మిట్ట మధ్యాహ్నం మానవత్వం చూపిన ఏపీడి శ్రీనివాస్ విశ్వనాథ్

క్షతగాత్రులకు సపరి చర్యలు చేసిన ఏపీడి విశ్వనాధ్

🔴 కాకినాడ జిల్లా : అచ్చంపేట జంక్షన్ : ది డెస్క్ :

ఆదివారం మధ్యాహ్నం గం 2.35 నిమిషాల సమయంలో.. అచ్చంపేట జంక్షన్ సమీపంలో తిమ్మాపురం పోలీసు స్టేషన్ పరిధిలో, సాయిబాబా గుడి నేషనల్ హై వే మీద కారు, రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురికావడం వలన 7 గురుకు గాయాలు కాగా.. వారిలో ముగ్గురుకు తీవ్ర గాయాలతో ఉండడం గమనించి 108కు ఫోన్ చేసి అంబులెన్సు రప్పించడం, వాహనం వచ్చే వరకు క్షతగాత్రులకు ధైర్యం చెప్పి, అంబులెన్సు వచ్చిన పిదప దగ్గరుండి వారందరిని ఏపీ డి శ్రీనివాస విశ్వనాథ్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.