The Desk …Bhimavaram : అఖండ అన్న సమారాధన కార్యక్రమం

The Desk …Bhimavaram : అఖండ అన్న సమారాధన కార్యక్రమం

🔴 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం : ది డెస్క్ :

రాయలం గ్రామంలో వేంచేసియున్న గోగులమ్మవారి 33వ జాతర మహోత్సవలు సందర్భంగా నిర్వహించిన అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని కోళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు.

సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ…

గోకులమ్మవారి జాతర 33వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని…నేడు గ్రామస్తులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా సుమారు 7000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా గ్రామస్తులoదరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, అందర్నీ ఆదేవత చల్లగా చూడాలని, అదేవిధంగా గ్రామంలో ప్రతి ఏటా శివరాత్రి, జాతర ఇలా అన్ని కార్యక్రమాలు రాయలం గ్రామస్తులు జరిపించడం వీరి ప్రత్యేకతని, దేశంలో ఉన్న అన్ని కులాల వారు.. రాయలం గ్రామంలో ఉన్నారని, ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు వలె కలిసికట్టుగా ఉంటారని.. ఈరోజు ఈ జాతర ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ రాజు, మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు, దండు సోమరాజు, చినిమిల్లి రవి, కలిదిండి రవి రాజు, గుడిసె సూరిబాబు, చిప్పాడ సత్తిబాబు, తోరం వినాయక్, ధారాబత్తుల, ఉత్సవ కమిటీ, గ్రామ ప్రజలు, భక్తులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Kolla Nageshwar Rao Inaugurates Akhand Anna Samaradhana at Rayalam Jatara

Kolla Nageswar Rao launched the Akhand Anna Samaradhana program during the 33rd annual Jatara Mahotsavam of Goddess Gogulamma at Royalam village, West Godavari district.

Addressing the gathering, nageswaRao hailed the festivities’ grandeur, noting how villagers transcended caste and religion to serve annadanam to around 7,000 people. “May the deity bless everyone with long life, health, prosperity, bountiful crops, and unity. Royalam’s hallmark is hosting events like Shivaratri and Jatra annually, fostering brotherhood among all communities in the diverse village,” he said, extending personal thanks to organizers for the successful event.

Participants included Suryanarayana Raju, former sarpanch Kolla Abbulu, Dandu Somaraju, Chinimilli Ravi, Kalidindi Ravi Raju, Gudise Suribabu, Chippada Sattibabu, Thoram Vinayak, Dharabattulu, utsav committee members, villagers, devotees, and coalition leaders.