🔴 పగో.జిల్లా : భీమవరం : ది డెస్క్ :
దాతలు : అండలూరుకు చెందిన చిలుకూరు రాంబాబు దంపతులు
మావుళ్ళమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణనిధికి అండలూరు చెందిన చిలుకూరు రాంబాబు కుసుమరాణి దంపతులు లక్ష ఎనభై వేలు విలువ చేసే 12 గ్రాములు బంగారం విరాళంగా సమర్పించారు,
వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధరకర్తలు రామాయణం శ్రీనివాస్,ఉడిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగశిరీష,గొంతిన రమణ,యండ సత్యవతి,మిర్తిపాటి గుణేశ్వరరావు,పాపొలు ఏడుకొండలు ప్రసాదాలు, జ్ఞాపిక అందచేసారు.
Devotees Donate Gold to Mavullamma at swarna nidhi
In a pious gesture to Mavalamma Devi, Chilkuru Rambabu and Kusumamani couple from Andulooru offered 12 grams of gold worth Rs 1.80 lakh to the temple’s Swarna Nidhi. Chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma performed special pujas and blessed the donors. Temple Assistant Commissioner Budda Mahalakshmi Nagesh presented seshavastram, while Chairman Bondada Naga Bhushanam and trustees Ramayanam Srinivas, Udisi Meenakshi, and others honored them with prasadam and mementos.

