🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మ వారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణనిధికి భీమవరంకి చెందిన తాడి రమేష్ కుమార్, కరిష్మ దంపతులు రెండు లక్షల ఇరవై వేలు విలువైన16 గ్రాముల బంగారం సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధరకర్తలు రామాయణం శ్రీనివాస్,గుసిడి నాగశిరీష, గొంతిన రమణ,యండ సత్యవతి, మిర్తిపాటి గుణేశ్వరరావు, పాపొలు ఏడుకొండలు ప్రసాదాలు, జ్ఞాపిక అందచేసారు.
Devotees Donate Gold Worth ₹2.2 Lakh to Mavullamma Temple
Tadi Ramesh Kumar and Karishma couple from Bhimavaram offered 16 grams of gold, valued at ₹2.2 lakh, to the eternal golden treasury of Goddess Mavullamma at Swarnanidhi. Chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma performed special pujas and blessings. Temple Assistant Commissioner Budda Mahalakshmi Nagesh presented sacred attire, while Chairman Bondaada Naga Bhushanam and trustees honored them with prasadam and mementos.

