The Desk … Tadepalligudem : హ్యాపీ సండే ప్రోగ్రాం

The Desk … Tadepalligudem : హ్యాపీ సండే ప్రోగ్రాం

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ ఎస్వీఆర్ సర్కిల్లో హ్యాపీ సండే ప్రోగ్రాంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటలు, నృత్య కార్యక్రమాలు అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు , జాతీయ యువజన అవార్డు గ్రహీత , లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ గట్టిం మాణిక్యాలరావు , మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు పట్నాల రాపండు , వర్తనపల్లి కాశి , రౌతు సోమరాజు రైతు రామకృష్ణ బేతిన సాయి గిరిధర్ వాడపల్లి వెంకట సుబ్బరాజు , ఎరుబండి సతీష్, ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు పలువురు పాల్గొన్నారు.