🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లి లోని డాక్టర్ మనోజ్ హాస్పిటల్ , నివాసంలో.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి పిలుపుమేరకు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు స్పందించారు.
1) రెడ్డి బంగారయ్య (అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, గుడివాడ)
2) జుజ్జువరపు రాము
3) ఐలూరి తారక రామకృష్ణ
4) సుసర్ల శ్రీనివాస శర్మ
5) అబ్దుల్ వహాబ్ (గురజా మహమ్మదీయ మత బోధకులు)
6) బృందావనం పద్మాకర రావు
అనువార్లు తమ జీతముల నుండి ఒకరోజు వేతనాన్ని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు.. అమరావతి నిర్మాణంలో పాలి భాగస్తులగుటకు మేము సైతం అంటూ.. క్యూ ఆర్ కోడ్ ద్వారా సిఆర్డిఏ బ్యాంకు ఖాతాకు జమ చేశారు. వీరికి డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి ఘనంగా సన్మానించారు.

Donate Day’s Wages for Amaravati Construction
In a heartwarming gesture, several compassionate individuals from Mudinepalli, Eluru district, donated their one-day salary to support Amaravati’s development, responding to a call from Amaravati Brand Ambassador Vaishnavi Ambul. The event unfolded at Dr. Manoj Hospital in Mudinepalli, where government employees and others contributed via QR code to the CRDA bank account.
Donors include:
Reddy Bangaraya (Additional Government Pleader, Gudivada), Jujjuvvarapu Ramu, Ailuri Taraka Ramakrishna, Susarla Srinivas Sharma, Abdul Wahab (Guraja Muhammadia religious teacher), and Brindavanam Padmakar Rao.
Dr. Manoj honored them with padapuja and shawls, celebrating their generosity.

