The Desk… Amaravati : వెలగపూడి సచివాలయంలో రైతులకు పాదపూజ చేసిన డాక్టర్ మనోజ్

The Desk… Amaravati : వెలగపూడి సచివాలయంలో రైతులకు పాదపూజ చేసిన డాక్టర్ మనోజ్

🔴 అమరావతి : ది డెస్క్ :

వెలగపూడి సచివాలయంలో రైతులకు మరియు కార్యాలయ సిబ్బందికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అమరావతికి జీవం పోద్దాం.. 116/- రూపాయలు సాయం చేద్దాం.. అనే కార్యక్రమం నిర్వహించగా.. రాజధాని రైతులకు, సచివాలయ సిబ్బంది అమరావతి నిర్మాణంలో.. పాలిభాగస్తులగుటకై సి ఆర్ డి ఐ అకౌంట్ కు క్యూ ఆర్ కోడ్ ద్వారా స్వతహాగా నగదు బదిలీ చేశారు.

ఈ కార్యక్రమంలో రాజధాని వెలగపూడి సచివాలయ సిబ్బంది, రాజధాని రైతులు, స్థానికులు పలువురు పాల్గొన్నారు.

Farmers Honored with Padapuja at Velagapudi Secretariat

In a heartfelt gesture at Velagapudi Secretariat, Amaravati brand ambassador Ambula Vaishnavi’s father, Dr. Manoj, performed padapuja to honor farmers and staff. The event promoted “Let Amaravati Live.. Donate Rs 116/-” via QR code to CRDI accounts, with voluntary contributions from participants for capital city construction. Local farmers, staff, and residents joined enthusiastically.