🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు కార్పొరేషన్19వ డివిజన్ పరిధి సన్ సిటీ ఫేజ్ -3 వెంచర్ లో ఎమ్మెల్యే బడేటి చంటి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
నగర ప్రజల సౌకర్యార్థం రియల్ ఎస్టేట్ రంగం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో… ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్ సిటీ -1, సన్ సిటీ -2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజల మన్ననలను పొంది , ఓపెన్ ప్లాట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్ సన్ సిటీ -3లో కూడా హై క్వాలిటీతో నిర్మిస్తున్నందుకు వెంచర్ యజమాని ఆకుల శ్రీనివాస్ కు ఎమ్మెల్యే చంటి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని వెంచర్ లు నిర్మించాలని ఎంఎల్ఏ చంటి అన్నారు.


ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ ప్రసాద్, ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం , నారా శేషు, కార్పొరేటర్ పలువురు పాల్గొన్నారు.

Eluru MLA Chanti Performs Bhoomi Pooja for Sun City Phase-3
Eluru MLA Badeti Chanti laid the foundation stone for Sun City Phase-3 venture in the 19th division of Eluru Corporation on Friday.
Addressing the gathering, the MLA commended promoter Akula Srinivas for the successful completion of Sun City-1 and -2, which earned public acclaim through advanced technology and high-quality open plots and individual houses. “The real estate sector is booming for urban convenience; build more such ventures in future,” he urged.
The event saw EDA Chairman Prasad, SMR Pedababu, Chode Venkataratnam, Nara Seshu and several corporators in attendance.

