The Desk … Tadepalligudem : మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజు మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సురేష్ బదిలీ వేడుక

The Desk … Tadepalligudem : మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజు మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సురేష్ బదిలీ వేడుక

🔴 పగో: తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎన్. రాజు మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. సురేష్ బదిలీ వేడుక జరిగింది. ఈ వేడుకలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొని బదిలీ అయ్యే అధికారులను సన్మానించారు.

సందర్భంగా కమిషనర్ ఏసుబాబు మాట్లాడుతూ..

రాజు మరియు సురేష్ తమ పదవికాల సమయంలో చూపిన కృషి మరియు నిబద్ధతను కొనియాడుతూ… నూతనంగా చేపట్టే పదవి బాధ్యతలలో కూడా ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Tadepalligudem Officials Honored at Farewell

Tadepalligudem Municipality bid farewell to Medical Health Officer N. Raju and Assistant Statistical Officer K. Suresh with a warm send-off ceremony. Officials and staff felicitated the departing duo for their dedication.

Commissioner Yesubabu praised their exemplary service and wished them success in their new roles.