The Desk… Bhimavaram : ధాన్యలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన మావుళ్ళమ్మ

The Desk… Bhimavaram : ధాన్యలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన మావుళ్ళమ్మ

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా.. అమ్మవారు ఈరోజు శుక్రవారం ధాన్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.

భీమవరానికి చెందిన దుష్యంత్ కుమార్, అరుణ కుమారి దంపతులు అమ్మవారి అలంకరణకు కావలసిన ఉపకరణాలు బహుకరించారు. ఈసందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు నిర్వహించారు. భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో భక్తులు, వారి కుటుంబం వర్ధిల్లాలని అసిస్టెంట్ కమీషనర్ & కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు చైర్మన్ బొండాడ నాగభూషణం ,ధర్మకర్తలు మండలి సభ్యులు కోరారు.

Mavullamma Shines as Dhanya Lakshmi in Bhimavaram Festivities

During the annual festival at Ilavelpu Mavullamma Temple, the deity graced devotees as Dhanya Lakshmi on Friday. Dushyant Kumar and Arun Kumari sponsored the ornate decorations. Head priest Brahmasri Maddirala Mallikharjuna Sharma conducted rituals. Asst. Commissioner Buddha Mahalakshmi Nagesh and trustees prayed for devotees’ prosperity and family well-being.