🔴 ఎన్టీఆర్ జిల్లా : నున్న : ది డెస్క్ :
10వ రోజు డ్రగ్స్‌పై దండయాత్ర
ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో..


నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాయకాపురంలో కాలేజ్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం.. పోరాటం మరింత జోష్‌తో ముందుకు దూసుకెళ్లి..ఉద్యమ వాతావరణాన్ని సృష్టించింది. విద్యార్థుల మధ్య వినిపించిన ప్రతి నినాదం ఒక సంకల్పం వలే డ్రగ్స్ కి నో… లైఫ్ కి యెస్ కాలేజ్ యూత్ చూపించిన స్పందన అజరామరంగా పలువురు అభివర్ణించారు.

10th Day of Drugs Awareness Rally Ignites Youth
Nunna Police, under ACP Sravanthi Roy and Inspector Krishnamohan, rallied with students at Radhanagar Government Junior College, Payakapuram. Chants of “Drugs No, Life Yes” fueled the anti-drugs drive, creating a vibrant campaign atmosphere. Youth response hailed as unforgettable.

