The Desk… Bhimavaram : స్వర్ణ వస్త్రo నిధికి – తిరుమలశెట్టి దంపతులు 11 గ్రాముల బంగారం విరాళం

The Desk… Bhimavaram : స్వర్ణ వస్త్రo నిధికి – తిరుమలశెట్టి దంపతులు 11 గ్రాముల బంగారం విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి కొండంగికి చెందిన తిరుమలశెట్టి సుబ్రమణ్యం జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ పాల్గొన్నారు.

Devotees Donate 11 Grams Gold to Mavullamma

Tirumala Setty Subramanyam and Jyoti from Kondangi donated 11 grams of gold to Mavullamma Ammavari Golden Garment Fund. Chief priest performed poojas and blessings. Temple Asst Commissioner Buddha Mahalakshmi Nagesh presented sacred cloth, prasadam, and memento. Trustees Malluvalasa Lakshmi Nirmala, Gontena Ramana attended.