🔴 కాకినాడ జిల్లా : అన్నవరం : ది డెస్క్ :
గురువారం 29న భీష్మ ఏకాదశి సందర్భంగా దేవస్థానం నందు ఆర్డీవో సమక్షంలో జిల్లా మెడికల్ వైద్యాధికారి, డి.ఎస్పి, ఫైర్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు అన్నవరం దేవస్థానం చైర్మన్, కార్య నిర్వహణాధికారి సమక్షములో దేవస్థానం అధికారులు డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్యూరిటీ ఆఫీసర్ మొదలగువారితో భక్తులు సౌకర్యార్థము తీసుకొనవలసిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Annavaram Temple Gears Up for Bhishma Ekadashi with Safety Review.
Ahead of Bhishma Ekadashi on Thursday, RDO chaired a key review meeting at the temple with DM&HO, DSP, Fire Officer, Circle Inspector, temple chairman, EO, and officials from medical, security, engineering, and sanitation wings. Focus: Pilgrim safety, facilities, crowd management.

