🔴 అమరావతి : మంగళగిరి : ది డెస్క్ :
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా…ఆంధ్ర ప్రదేశ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ప్రధాన కార్యాలయం మంగళగిరి వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో చామకూరి శ్రీధర్ IAS, కమిషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి commendation సర్టిఫికెట్…పాలకొల్లు ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ కు అందించారు.
ఈ సందర్భంగా..ఎక్సైజ్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ IPS, అడిషనల్ కమీషనర్ దేవ కుమార్, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్, జిల్లా ఎక్సైజ్ అధికారి ప్రసాద్ రెడ్డి మరియు తోటి ఉద్యోగస్తులకు మద్దాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
Excise CI Maddala Srinivas Honoured with Commendation Certificate.
On Republic Day celebrations at the AP Prohibition & Excise Principal Office in Mangalagiri, Commissioner Chamakurthi Sridhar IAS presented a commendation certificate to Palakollu Excise CI Maddala Srinivas for exemplary service.
Srinivas expressed gratitude to Enforcement Director Rahul Dev Sharma IPS, Additional Commissioner Dev Kumar, Deputy Commissioner B. Srilatha, Assistant Commissioner Prabhakar Kumar, District Excise Officer Prasad Reddy, and colleagues.

