🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :
పలు ప్రభుత్వ పథకాలు అమల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ కు ఉత్తమ ఎంపీడీవో గా ఎనిమిదవ సారి అవార్డుకు ఎంపికయ్యారు.77వ రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఈరోజు అవార్డు తీసుకో నున్నారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది పలువురు అధికారులు ఎంపీడీవో జీఆర్ మనోజ్ కి అభినందనలు తెలియజేశారు.
Unguturu MPDO GR Manoj Bags Best MPDO Award 8th Time
Unguturu MPDO G.R. Manoj, excelling in implementing government schemes, has been selected for the “Best MPDO award for the eighth time”. He receives it today from Collector Vetriselvi on 77th Republic Day. Mandal staff and officials congratulated him.

