The Desk … Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణవస్త్ర నిధికి కాసు బంగారం విరాళం

The Desk … Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణవస్త్ర నిధికి కాసు బంగారం విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్ళమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి తాడేపల్లి గూడెంకి చెందిన B గోపాల కృష్ణ 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి ఆలయ చైర్మన్ నాగ భూషణం ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేసారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

Devotee Donates 8g Gold to Mavullamma Temple’s Golden Garment Fund

B.Gopal Krishna from Tadepalli Gudem, donated 8 grams of gold to Sri Mavullamma Devi’s Swarna Vastra Nidhi. Chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma performed poojas. Chairman Naga Bhushanam and dharmakartha Ramayanam Srinivas presented seshavastram, prasadam, and memento, temple assistant commissioner Budda Mahalakshmi Nagesh said.