🔴 పగోజిల్లా : తాడేపల్లిగూడెం : కస్పా పెంటపాడు : ది డెస్క్ :

కె. పెంటపాడు గ్రామపంచాయతీ నందు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర కార్యకలాపాల గురించి తెలియపరచారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు , సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ, ఎంపీటీసీ ఏడుకొండలు, HM రామకృష్ణ, గ్రామస్తులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

