The Desk …Jaggaiahpet : వాగ్దేవి మహిళా కళాశాలలో పంచమి వేడుకలు

The Desk …Jaggaiahpet : వాగ్దేవి మహిళా కళాశాలలో పంచమి వేడుకలు

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుస్సాస్ సురేష్ – కరస్పాండెంట్ సరిత ఆధ్వర్యంలో…

🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :

వాగ్దేవి మహిళా కళాశాలలో పంచమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ డిగ్రీ విద్యార్థినిలు వసంత పంచమి సందర్భంగా.. సరస్వతి దేవి నామమంత్రాన్ని అదేవిధంగా శ్రీ గురుదమ్ శివానంద ట్రస్ట్ వారు ప్రచురించిన సరస్వతి దేవి నామావళిని వ్రాశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఎకడమిక్ డైరెక్టర్స్ , జ్వాలిత్ సాయి లహరి అధ్యాపక బృందం, పలువురు పాల్గొన్నారు.

Vagdevi Women’s College Celebrates Panchami Festivities

Vagdevi Mahila Kalasala hosted grand Panchami celebrations under Principal Dr. Bussas Suresh and correspondent Sarita’s guidance. Intermediate and degree students chanted Saraswati Devi nama mantra and wrote the namaavali published by Sri Gurudam Shivananada Trust. Academic directors, faculty including Jwalith Sai Lahari, and others participated enthusiastically.