The Desk … Rajamahendravaram : స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసిన ఆర్టిఏ అధికారులు

The Desk … Rajamahendravaram : స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసిన ఆర్టిఏ అధికారులు

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అధిక ధరలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులపై కొరడా జూలిపించారు. అనుమతులకు మించి అధిక ధరలు వసూలు చేసిన ప్రైవేటు బస్సు లకు అపరాధ రుసుము విధించి, అట్టి బస్సులపై కేసులు నమోదు చేసిన తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ అధికారులు.