🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్లమ్మ అమ్మవారిని మైక్రో,స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME),
గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (SERP) శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు సాయంత్రం6 గంటలకు జరిగే పంచ హారతులు సమయంలో దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు.

Minister Kondapalli Couple Darshan at Mavullamma Temple
MSME and SERP Minister Kondapalli Srinivasa and his wife offered prayers to Goddess Mavullamma during the 6PM Pancha Haratulu on Wednesday. Chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma performed poojas and blessed them. Temple Assistant Commissioner Budda Mahalakshmi Nagesh, Chairman Bondada Nagabhushanam presented seshavastram, prasadam, and memento.

