The Desk… Rajamahendravaram : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా…

The Desk… Rajamahendravaram : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా…

లాలాచెరువు ట్రాఫిక్ జంక్షన్ లో..

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)-2026 కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ట్రాఫిక్ జంక్షన్ వద్దనున్న సుమారు 200 ఆటో రిక్షాలపై ఈరోజు రహదారి భద్రతా అవగాహన పోస్టర్లను అతికించి, రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి. హెచ్. సంపత్ కుమార్, ఎమ్. రవి కుమార్, జి. రామ్ నారాయణ, మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి. ప్రణీత్ కుమార్, జి. రాధిక దేవి, పి.వి.వి.డి.సాయి కుమార్ పలువురు పాల్గొన్నారు.

Road Safety Awareness Drive at Lalacheruvu Junction – Rajamahendravaram

As part of the National Road Safety Month (NRSM)-2026 celebrations, officials pasted road safety awareness posters on around 200 auto-rickshaws at Lalacheruvu traffic junction here on Saturday.The initiative aimed to promote highway safety among drivers

Transport authorities, Motor Vehicle Inspectors C.H. Sampath Kumar, M. Ravi Kumar, G. Ram Narayan, and Assistant MVIs G. Praneeth Kumar, G. Radhika Devi, P.V.V.D. Sai Kumar participated.