The Desk …Bhimavaram : ఎక్స్ ఆఫీసియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం

The Desk …Bhimavaram : ఎక్స్ ఆఫీసియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఎక్స్ ఆఫీసియో సభ్యునిగా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సిబ్బంది, ధర్మకర్తలు మండలి సభ్యులు, మద్దిరాల మల్లిఖార్జున శర్మ మిత్రులు పలువురు ఘనంగా సత్కరించారు.