The Desk… Amaravati : రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ & మోనిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయండి➖సామాజిక కార్యకర్త జంపాన విజ్ఞప్తి

The Desk… Amaravati : రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ & మోనిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయండి➖సామాజిక కార్యకర్త జంపాన విజ్ఞప్తి

🔴 అమరావతి : ది డెస్క్ :

రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్యదర్శికి సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలు మరియు 79 సబ్ డివిజన్ లలో కలెక్టర్లు మరియు ఆర్డీవోలు సదరు విషయంపై చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ కార్యదర్శికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.