🔴 అమరావతి : విజయవాడ : ది డెస్క్ :

ప్రధాన కార్యదర్శి – చలపాటి రవికుమార్
కోశాధికారి – పూసర్ల రాజా
ఆశీర్వదించిన పెనుగొండ క్షేత్రం పీఠాధిపతి బాల స్వామీజీ
మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సి హెచ్ ఆర్, డిబిఎన్
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు :
అధ్యక్షుడు : రవికుమార్
ప్రధాన కార్యదర్శి : చలపాటి రవికుమార్ (బద్వేలు)
కోశాధికారి :
పూసర్ల రాజా (అనకాపల్లి)
ఉపాధ్యక్షుడు :
పోలేపల్లి ప్రశాంత్(సత్య సాయి జిల్లా)
జాయింట్ సెక్రటరీ :
చక్కా కేశవరావు
ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇంచార్జి :
పుట్టా శ్రీనివాసరావు.
NTR జిల్లా కోఆర్డినేటర్ : కాకరపర్తి రమేష్(ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ :
KVJ మాణిక్యాలరావు(NTV)
అల్లూరి జిల్లా కోఆర్డినేటర్ : కాపుగంటి హరిబాబు(టీవీ5)
తూగో జిల్లా :
వి.రవికుమార్ (జర్నలిస్ట్ నిఘా)
కోనసీమ జిల్లా :
మద్దుల సుబ్బారావు(భారత్ శక్తి)
కడప జిల్లా కోఆర్డినేటర్ : కొండపల్లి వెంకట సుభాష్ కుమార్ (స్వతంత్ర్య టీవీ)
బాపట్ల జిల్లా కో ఆర్డినేటర్ :
బొగ్గవరపు శివ (అమరావతి అపురూప)
నెల్లూరుజిల్లా కో ఆర్డినేటర్ :.
పాదర్తి నాగరాజు(అమరావతి జ్యోతి).
పల్నాడు జిల్లా కో ఆర్డినేటర్లు :.
1) ఎ మహేష్ (సిటీ న్యూస్ చానెల్)
2) ఆదిత్య ప్రసాద్(AB న్యూస్ చానల్)
3) అన్నా మల్లిఖార్జునరావు (కాకతీయ).
వైజాగ్ జిల్లా కోఆర్డినేటర్ : SVR గుప్తా
స్టేట్ EC మెంబర్లు :
1) అప్పన రాజా(ఆంధ్రజ్యోతి)
2) పసుమర్తి రాము (ఎన్ డి
సూర్య, ఏలూరు),
3) బచ్చు కోటేశ్వరరావు (కృష్ణారధం)
4) దివ్వెల సతీష్(99 టీవీ)
5) చంద్ర మోహన్(ప్రజా మార్పు)
6) సముద్రాల సాయి (ప్రజాపాలన)
7) పసుమర్తి సాయికుమార్ (వార్త)

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీకి పెనుగొండ క్షేత్రం పీఠాధిపతి బాలస్వామీజీ ఆశీస్సులు అందజేసి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ, దేవతి భగవన్నారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, గోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉడత్తు కిషోర్ , కృష్ణాజిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సన్నిధి సాయి శ్రీనివాస్, ఐ వి ఎఫ్ అధికార ప్రతినిధి వెంట్రప్రగడ వీరాంజనేయులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Vijayawada: The Desk.
The Andhra Pradesh Arya Vaisya Journalists Welfare Association has elected a new state committee, with senior journalist Ravi Kumar taking charge as president. Chalapati Ravi Kumar of Badvel has been chosen as general secretary and Pusarla Raja of Anakapalli as treasurer.
The newly elected body received blessings from Penugonda Kshetram Peethadhipathi Bala Swamiji, who also felicitated the team. Arya Vaisya Mahasabha state president Chinni Rama Satyanarayana and several community leaders conveyed their greetings.
The committee includes Polepalli Prashanth (Satya Sai district) as vice-president, Chakka Keshava Rao as joint secretary and Putta Srinivasa Rao as zonal in-charge for North Andhra districts. District coordinators include Kakara Party Ramesh (NTR), KVJ Manikyala Rao (Anakapalli), Kapuganti Haribabu (Alluri), V. Ravi Kumar (Manyam), Maddula Subba Rao (Konaseema), Kondapalli Venkata Subhash Kumar (Kadapa), Boggavarapu Shiva (Bapatla), Padarti Nagaraju (Nellore), SVR Gupta (Visakhapatnam) and a three-member panel for Palnadu.
Several senior journalists were inducted as State EC members.

