The Desk… Tadepalligudem : స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ పంచాయితీ.. వికసిత్ భారత్ – జి రామ్ జి

The Desk… Tadepalligudem : స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ పంచాయితీ.. వికసిత్ భారత్ – జి రామ్ జి

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : కె . పెంటపాడు : ది డెస్క్ :

కస్పా పెంటపాడు గ్రామ పంచాయితీ నందు వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ వీబీ జి రామ్ జి గా రూపాంతరం చెందిన నూతన చట్టంపై అవగాహన
మరియు స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ పంచాయితీ ప్రత్యేక గ్రామసభ నిర్వహించి, లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు , సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ, ఎంపీటీసీ ఏడుకొండలు, HM రామకృష్ణ, గ్రామస్తులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.