🔴 కోవసీమ జిల్లా : అలమూరు మండలం : ది డెస్క్ :
వంట కాలువల శుభ్రతలో రైతులతో కలిసి వేనున్నానంటూ జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ నాయకత్వంలో ముందుకు సాగుతున్న చింతలూరు నీటి సంఘం అధ్యక్షలు గారపాటి శ్రీనివాస్ ఈ సందర్భంగా రైతులతో కలిసి శ్రీనివాస్ ఆలమూరు నెంబర్ వన్ కాలువ, చుట్టుప్రక్కల గ్రామాల్లోకి వెళ్లేవిధంగా కాలువను రైతులతో కలిసి పూడికలు తొలగిస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం రైతులకు ఇటువంటి శుభ్రతల చేయలేదని అందుకే ఎన్నడూ లేని విధంగా కాలువలు కూటమి ప్రభుత్వం శుభ్రపరుస్తున్నారని గారపాటిని తెలిపారు. నీటి సంఘం అధ్యక్షలు చేస్తున్న మంచి పనులను రైతులు గమనించి హర్షం వ్యక్తం చేశారు. రైతన్నలకు నీటి కొరత లేకుండా చూస్తానని కూటమి ప్రభుత్వం నాపై పెట్టిన నమ్మకాన్ని నమ్ము చేయనని గారపాటి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల రైతులు పాల్గొన్నారు.
Garapati Stands by Farmers
Chintaluru Water Committee Chairman Garapati Srinivas, under Jana Sena leader Bandaru Srinivas’s guidance, joined farmers to clean the Srinivas Alamura Number One canal and surrounding village channels. Removing silt, he highlighted how the alliance government is unprecedentedly maintaining canal hygiene—unlike the previous regime. Farmers praised his efforts and expressed joy. “I’ll ensure no water shortage for fields; the government’s trust in me won’t be betrayed,” Garapati affirmed. Local farmers participated enthusiastically.

