The desk… Aalamuru : రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమం…ముఖ్య అతిథులుగా ఎంపీడీవో, గారపాటి

The desk… Aalamuru : రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమం…ముఖ్య అతిథులుగా ఎంపీడీవో, గారపాటి

🔴 కోనసీమ జిల్లా : అలమూరు మండలం : ది డెస్క్ :

పెద్దవళ్ళ గ్రామంలో రైతు పట్టాదారుని పాసుబుక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథులుగా ఎంపీడీవో రాజు, గారపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. సుమారు గ్రామంలో 150 మంది పట్టాదారులకు ఎంపీడీవో పాసుబుక్కులు పంపిణీ చేశారని వీఆర్వో ఉదయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ వేణి, వీఆర్వో ఉదయ్ కుమార్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Pattadar Passbooks Distributed program to Farmers in Alamuru Mandal

Pedavala village in Alamuru Mandal witnessed the distribution of pattadar passbooks to farmers, organized under The Desk initiative. Chief guests MPDOs Raju and Garapati Srinivas graced the event. MPDOs handed over passbooks to around 150 beneficiaries, as informed by VRO Udayakumar. Secretary Veni and VRO Uday Kumar, along with staff, participated actively.

This program aims to streamline land records for farmers, enhancing transparency in Konaseema’s agricultural sector.