The Desk…Kaikaluru : లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని

The Desk…Kaikaluru : లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి హాస్పిటల్ బిల్స్ నిమిత్తం మంజూరైన చెక్కులను గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ వరహాపట్నం గ్రామములో ఆయన నివాసం వద్ద లబ్దిదారులకు శనివారం అందజేసారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

లబ్దిదారుల వివరాలు….
కైకలూరు గ్రామానికి చెందిన కంబాల శ్యామల రూ. 1,31,290/-, కైకలూరు గ్రామానికి చెందిన వెలగ రాజాజీ రూ. 1,22,558/-, కొండంగి గ్రామానికి చెందిన అడపా భారతి రూ. 1,17,086/-, కైకలూరు గ్రామానికి చెందిన బంగారు అప్పన్న రూ. 67,038/-, తామరకొల్లు గ్రామానికి చెందిన అమిరపు సుబ్బారావు రూ. 60,000/-, శ్రీహరిపురం గ్రామానికి చెందిన రెడ్డి సింధు శ్రీ రూ. 45,000/-, తాడినాడ గ్రామానికి చెందిన రెడ్డి పైడియ్య రూ. 34,961/-, చిన్న తాడినాడ గ్రామానికి చెందిన మోకా శివ నాగరాజు రూ. 31,218/-, ఆచవరం గ్రామానికి చెందిన గంగుల సూర్య రూ. 30,000/-, కైకలూరు గ్రామానికి చెందిన రెడ్డి శివ గీత రూ. 28,400/-, అమరావతి గ్రామానికి చెందిన ఇబ్బా కోటమ్మ రూ. 25,655/-, గురువాయిపాలెం గ్రామానికి చెందిన రాజులపాటి ఏసుబాబు రూ. 20,000/-, చిన్న తాడినాడ గ్రామానికి చెందిన మోకా దుర్గ వినాయక రూ. 20,000/- లు మొత్తం 13 మంది లబ్దిదారులకు గాను రూ.7,33,206/- మంజూరయ్యాయి.