The Desk…Machilipatnam : మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు..సుమారు 7.75 లీ. నాటు సారా స్వాధీనం..కేసు నమోదు

The Desk…Machilipatnam : మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు..సుమారు 7.75 లీ. నాటు సారా స్వాధీనం..కేసు నమోదు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

నిషేధిత నాటు సారాను తయారు చేసి విక్రయిస్తు ప్రజల ప్రాణాలతో చలగాటమాడే వ్యక్తిని మచిలీపట్నం ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ (I/C) ఎన్ఫోర్స్మెంట్ర వి కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు.. K.V.సుధాకర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, మచిలీపట్నం మండలం, పెదకరఅగ్రహారం గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడిలో పరస.రాజుకు చెందిన సుమారు 7.75 లీ. నాటు సారా ను స్వాధీన పరుచకొని కేసు నమోదు చేయడమైనది. దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ M.రామ శేషయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.