The Desk …Chandarlapadu : ముప్పాళ్ల పంచాయతీ పీఠంపై బేబీ రాణికి కూటమి మద్దతు

The Desk …Chandarlapadu : ముప్పాళ్ల పంచాయతీ పీఠంపై బేబీ రాణికి కూటమి మద్దతు

🟡 ఎన్టీఆర్ జిల్లా : చందర్లపాడు మండలం : ముప్పాళ్ల : ది డెస్క్ న్యూస్ :

భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపు

చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావూరి బేబీ రాణికి గ్రామ ప్రజలు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు. ఈ నెల 29న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో బేబీ రాణి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ బుధవారం నందిగామలోని తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి ఆమె విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.