🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరంకి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు 1,00,116/- రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించగా…ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు.

