The Desk … Bhimavaram : స్వర్ణ నిధికి పచ్చిపులుసు శెట్టి దంపతులు 1/2 కాసు + చిన్నo 1/4 బంగారం విరాళం

The Desk … Bhimavaram : స్వర్ణ నిధికి పచ్చిపులుసు శెట్టి దంపతులు 1/2 కాసు + చిన్నo 1/4 బంగారం విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్ళమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి శృంగవృక్షంకి చెందిన పచ్చిపులుసు యానాది శెట్టి అన్నపూర్ణ దంపతులు 64 వేలు రూపాయలు విలువ చేసే 4 గ్రాముల 300 మిల్లిల బంగారం సమర్పించగా…ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ప్రసాదం, జ్ఞాపిక అందచేసారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.