🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణనిధికి నగరానికి చెందిన గన్నాబత్తుల వెంకట సోమేశ్వరరావు, సరోజిని దంపతులు సుమారు 55 వేలు విలవ చేసే 4 గ్రాముల బంగారం సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించి ప్రసాదం, జ్ఞాపిక అందించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

