The Desk… Mudinepalli  : మృతుని కుటుంబ సభ్యులకు రూ.5వేలు సహాయం చేసిన డాక్టర్ మనోజ్

The Desk… Mudinepalli : మృతుని కుటుంబ సభ్యులకు రూ.5వేలు సహాయం చేసిన డాక్టర్ మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామం నందు గురప పాములు (50) గుండె సంబంధిత వ్యాధితో మరణించగా… విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ తో 5000/- రూపాయలు దహన సంస్కారాల నిమిత్తం నగదును వారి కుటుంబానికి అందించి, మృతుని భార్య, ముగ్గురు కుమార్తెలను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.