🔴 పగో జిల్లా : భీమవరం/ఉండి : ది డెస్క్ :
మావుళ్లమ్మవారికి ఉండి మండలం కలిగొట్లకి చెందిన గాదిరాజు గణేష్ కుమార్ హేమ చిరంజీవి..పార్థివ్ వర్మ (1,10,116.) లక్ష పదివేల నూట పదహారు రూపాయలు అమ్మవారికి కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించగా…ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం వీరికి అందించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్త గొంతెన రమణ కారంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

