🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు..ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ చేతుల మీదుగా అవార్డు, మరియు 9వ సారి” Best MPDO Award “ను…. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఏలూరుజిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మరో అవార్డును GR మనోజ్ కు అందించారు.
ఈసందర్భంగా మండల పరిషత్ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది, పలువురు అధికారులు ఎంపీడీవో మనోజ్ కు అభినందనలు తెలిపారు.

