The Desk …Pedamiram : కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద అమిరం సెక్రటరీ నాగేంద్ర

The Desk …Pedamiram : కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద అమిరం సెక్రటరీ నాగేంద్ర

🔴 పగో జిల్లా : కాళ్ళ మండలం : పెదఅమిరం : ది డెస్క్ :

77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. కాళ్ళ మండలము ఎంపీడీవో జి. స్వాతి, పెద అమిరం పంచాయితీ కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ మరియు పెదఅమిరం -2 సచివాలయం వీఆర్వో మణికుమార్ కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అవార్డులు అందించారు.

ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు, స్థానికులు పలువురు వీరిని అభినందించారు.