🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :
భీమడోలు గ్రామపంచాయతీ నందు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర కార్యకలాపాల గురించి తెలియపరచారు.

ఈ కార్యక్రమంలో భీమడోలు పంచాయతీ కార్యదర్శి తనూజ, భీమడోలు , గణపవరం, నిడమర్రు తెదేపా మండల పార్టీ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, రామకృష్ణంరాజు, ముత్యాల స్వామి , గుండుగొలను సొసైటీ అధ్యక్షుడు కొండబాబు, AMC చైర్మన్ శేషపు శేషగిరి, నీటి సంఘం అధ్యక్షులు కుక్కల ప్రసాద్, నాయకులు ప్రవీణ్ పటేల్,ఆదిరెడ్డి సత్యనారాయణ, పైడిమాల యుగంధర్,మారిశెట్టి ప్రసాద్, వాసు, మూర్తి, రమేష్ , అజయ్, రామక్రిష్ణ ,VRO వినయ్,పంచాయితీ పాలకవర్గం సభ్యులు, సచివాలయ సిబ్బంది, మరియు కూటమి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

