🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి పట్టణానికి చెందిన తోట సూర్యార్జున రావు విజయ భారతి నాగలక్ష్మి దంపతులు 8 గ్రాముల బంగారం విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

