The Desk … Bhimavaram : స్వర్ణ వస్త్ర నిధికి కాసు బంగారం విరాళ మిచ్చిన వేగేశ్న దంపతులు

The Desk … Bhimavaram : స్వర్ణ వస్త్ర నిధికి కాసు బంగారం విరాళ మిచ్చిన వేగేశ్న దంపతులు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి భీమవరానికి చెందిన వేగ్నేశ్న భరత్ కుమార్ వరలక్ష్మి నాగ ప్రసన్న దంపతులు 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేశారు.

వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం అందించారు. ఆలయ చైర్మన్ నాగభూషణం మరియు ధర్మకర్తలు జ్ఞాపికను, ప్రసాదాలు దాతలకు అందజేశారు.

Vegesna Couple Donates Gold to Mavullamma Temple Fund

Vegesna Bharat Kumar, Varalakshmi Naga Prasanna donated 8 grams of gold to Mavullamma Ammavari Swarna Vastra Nidhi. Chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma performed poojas. Temple officials honored them with seshavastram, memento, and prasadam.

.