The Desk … Bhimavaram : జాతర మహోత్సవం ప్రారంభం రోజున అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే

The Desk … Bhimavaram : జాతర మహోత్సవం ప్రారంభం రోజున అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ అమ్మవారిని 62వ జాతర మహోత్సవాలు ప్రారంభం రోజున రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు మరియు స్థానిక శాసనసభ్యులు PAC చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ చైర్మన్ పులపర్తి ప్రశాంత్ సహా వచ్చి దర్శించుకున్నారు.

వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలుఆశీర్వచనాలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండా నాగభూషణం, శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పాల్గొన్నారు.