🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
నిరంతరం రాష్ట్ర శ్రేయస్సు కొరకు, అమరావతి రాజధాని నిర్మాణం కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , లోకేష్ కూటమి నాయకులందరికీ మరియు రాష్ట్ర ప్రజానీకానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అనే నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ… నా వంతు సహాయ సహకారాలు ఈ ఏడాది మరియు నిరంతరం అందిస్తానని… అదేవిధంగా మీ వంతుగా అమరావతి నిర్మాణానికి 116/- రూపాయలు చెల్లించి పాలిబాగస్తులు కావాలని, మీ యొక్క చల్లని దీవెనలు మాపై ఉండాలని, రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడి ముఖ్యమంత్రి దిశ నిర్దేశాలు పాటిస్తూ ముందుకు వెళ్తానని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తెలిపారు.

