The desk…Vunguturu : గోపినాధ పట్నంలో పెన్షన్ ల పంపిణిలో పాల్గొన్న ఉంగుటూరు ఎంపీడీఓ జి. ఆర్.మనోజ్

The desk…Vunguturu : గోపినాధ పట్నంలో పెన్షన్ ల పంపిణిలో పాల్గొన్న ఉంగుటూరు ఎంపీడీఓ జి. ఆర్.మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ :

ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు మండలంలో పెన్షన్ల పంపిణీ ఇప్పటివరకు 90% పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు పెన్షన్ తీసుకొనని వారికి జనవరి 2వ తేదిన తిరిగి పంపిణీ చెయ్యటం జరుగుతుందని ఎంపీడీవో రాజ్ మనోజ్ ఓ ప్రకటనలో తెలిపారు.