🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దారి : ది డెస్క్ :

కాల్దారి గ్రామపంచాయితీ కార్యాలయం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర…. “పర్యావరణం” కార్యక్రమములో భాగంగా…
వారు మాట్లాడుతూ..
ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటి పరిసరాల వద్ద అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని…మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి గణనీయమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని, అలాగే కార్బన్ను వాతావరణం నుండి తొలగించి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, గాలిని, నీటిని ఫిల్టర్ చేసి, పరిసరాలను చల్లబరుస్తాయని, శబ్ద కాలుష్యాన్ని 40% వరకు తగ్గించి, వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయం ఇస్తాయి.

రోడ్డుకు ఇరువైపులా మార్జిన్స్ వెంబడి మొక్కలు నాటి.. రోడ్డు మధ్యలో డివైడర్ … మొక్కలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా నివాసాల నుండి వచ్చే వ్యర్ధాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి అవకాశాలుగా, వాణిజ్య అవకాశాలుగా మలిచే దిశగా అడుగులు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కాల్దారి సర్పంచ్ కుమారి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడి వర్కర్స్, హెల్త్, డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

