The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న “శంబాల ఎ మిస్టికల్ వరల్డ్” చిత్ర బృందం

The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న “శంబాల ఎ మిస్టికల్ వరల్డ్” చిత్ర బృందం

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని “శంబాల ఎ మిస్టికల్ వరల్డ్ ” చిత్రం యూనిట్ టీమ్ సోమవారం దర్శించుకున్నారు. హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, నటుడు ఇంద్రనీల్ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం ప్రసాదాలు అందచేసారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.