The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రూ.1,25,000/- విలువచేసే10 గ్రాముల బంగారం బహుకరించిన దాతలు

The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రూ.1,25,000/- విలువచేసే10 గ్రాముల బంగారం బహుకరించిన దాతలు

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు – ఆరాధ్యదైవం మావుళ్ళమ్మ అమ్మవారికి నగరానికి చెందిన మానేపల్లి సత్యవతి సుమారు లక్ష రూపాయలు విలువచేసే 8 గ్రాముల బంగారం మరియు కత్తవపాడుకి చెందిన k.కొండలరావు సుమారు ఇరవై ఆయుదు వేలు రూపాయలు విలువ గల 2 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.

వీరి ఇరువురికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు చేసి ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలు మరియు ఫోటో.. బంగారం బహుకరించిన దాతలకు అందచేసారు.