THE DESK NEWS : మదనపల్లెలో  B .TECH STUDENT SUICIDE

THE DESK NEWS : మదనపల్లెలో B .TECH STUDENT SUICIDE

🔴 BREAKING : THE DESK: అన్నమయ్య జిల్లా :

▪️మదనపల్లెలో B .TECH STUDENT SUICIDE

▪️మదనపల్లె మండలం సీటీఎం రైల్వే స్టేషన్‌ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన తిరుపతిలో బీటెక్ చదువుతున్న స్టూడెంట్.. ▪️మృతుడిని కురబలకోట మండలం రామిగానిపల్లెకు చెందిన నవీన్‌(19)గా గుర్తింపు.. www.thedesknews.net