ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లి మండలం పేరూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన గొర్రెపతి వెంకన్న కుమార్తె 11 సంవత్సరాల వయసు గల గొర్రెపతి మౌనిక ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మృతి చెందింది.. విషయం తెలిసి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా అంతిమ యాత్ర ఖర్చుల నిమిత్తం 5000రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి వైష్ణవి ప్రఘాడ సానుభూతిని తెలియచేసారు.