🔴 అమరావతి : THE DESK :
AP ముఖ్యమంత్రి చంద్రబాబు కు రూ.12.5 లక్షల నగదు చెక్కు, ఏపీ హైకోర్టు నిర్మాణం కు రూ.1లక్ష ను అందించిన ఏలూరు జిల్లా ముదినేపల్లి కి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మనోజ్ మరియు ఆయన కుమార్తె అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి
www.thedesknews.net